సుప్రీం కోర్ట్ హిజ్రా అనే పదాన్ని కూడా నిషేధిస్తుందా?

 

 నేను రాయగడ సబ్ జెయిల్‌లో ఉన్నప్పుడు నాకు అక్కడ పాపు అనే దొంగ పరిచయమయ్యాడు. అతను రాయగడ సబ్ జెయిల్‌తో పాటు కోరాపుట్ సెంట్రల్ జెయిల్, పాట్నా జెయిల్‌లలో కూడా గడిపాడు. ఒకసారి రైల్వే పోలీసులు ట్రెయిన్లలో పాసింజర్లని హెరాస్ చేస్తున్న హిజ్రాలని రాయగడ సబ్ జెయిల్‌కి తీసుకొచ్చారని చెప్పాడు. ఆ హిజ్రాలు ఎలా బిహేవ్ చేసేవాళ్ళో కూడా చెప్పాడు. జెయిల్‌లో కైదీలు కేంటీన్‌లో సబ్బులు, సిగరెట్లు కొనుక్కోవడానికి కొంత డబ్బు ఉంచుకుంటారు. ఆ పైసలు కోసం హిజ్రాలు కైదీలని హెరాస్ చేసేవాళ్ళు. హిజ్రాలు కైదీలని తమతో పడుకోమని బలవంతం కూడా చేసేవాళ్ళు. వాళ్ళతో పడుకుంటే ఎయిడ్స్ వస్తుందనే భయం వల్ల కైదీలు వాళ్ళతో పడుకునేవాళ్ళు కాదు, జెయిలర్స్‌కి కంప్లెయింట్ ఇచ్చేవాళ్ళు. ఆ జెయిల్‌లో ఒక సెల్‌కి పాతిక నుంచి యాభై మంది కైదీలు ఉంటారు, పెద్దపెద్ద దొంగల్ని నలుగురైదుగురు ఉండే సెల్స్‌లో పెడతారు లేదా ఒంటరి సెల్స్‌లో పెడతారు. సిగ్గు విడిచి పాతిక మంది చూస్తుండగా హిజ్రాతో పడుకుంటే ఏ ఎయిడ్స్ వస్తుందో, సిఫిలిస్ వస్తుందో, గనేరియా వస్తుందో అనే భయం కైదీలకి ఉండేది. హిజ్రాలు జైలులో నీళ్ళ కుండీల దగ్గర టవల్ కట్టుకోకుండా నగ్నంగా స్నానం చేసేవాళ్ళు. వాళ్ళ మర్మాంగాలు చాలా చిన్నగా ఉంటాయి. అయినా అవి చూడలేక కైదీలు వాళ్ళ మీద జైలర్లకి కంప్లెయింట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళని ఆడవాళ్ళ జెయిల్‌లో పెడితే వాళ్ళు ఆడవాళ్ళకి కూడా తమ మర్మాంగాలు చూపిస్తారు. వాళ్ళని ఆడవాళ్ళ జైలులో పెట్టడానికి జెయిల్ సూపరింటెండెంట్ ఒప్పుకునేవాడు కాదు.

హిజ్రాలు హిజ్రా వృత్తి నుంచి బయటపడాలనుకోవడం లేదు కానీ తమని కొజ్జా అనొద్దు అని డిమాండ్ చేస్తున్నారు. శర్మిల గారు BRS నాయకుల్ని కొజ్జా అని తిట్టడంలో తప్పేమీ లేదు. హిజ్రావాళ్ళు కొజ్జాతనం నుంచి బయటపడాలనుకోవడం లేదు కనుక కొజ్జా అనే పదాన్ని తిట్టుగా వాడడంలో తప్పు లేదు.

Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది